'ఆదిపురుష్‌'.. రెగ్యులర్ సినిమాల ప్రమోషన్స్ కు పూర్తి విరుద్దం

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్( Adipurush ) సినిమా విడుదలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది.

ఈ సమయంలో ప్రభాస్ యొక్క ఇంటర్వ్యూలు.

టాక్ షో లు ఇలా ఏమీ లేకపోవడం పట్ల అభిమానులు మరియు ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ముందు ముందు అయినా ప్రభాస్( Prabhas )యొక్క ఇంటర్వ్యూలు ఇంటాయా అంటే డౌటే అన్నట్లుగా కొందరు యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా ల యొక్క విడుదల సమయంలో యూనిట్‌ సభ్యులు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు చేయడం చాలా కామన్‌ విషయం.కానీ ఆదిపురుష్ యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాలు మాత్రం పెద్దగా హడావుడి లేదు.

అసలు రెగ్యులర్‌ సినిమా ల తరహా లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించక పోవడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.కానీ ఇప్పటికే ఆదిపురుష్ సినిమాకు రావాల్సిన పబ్లిసిటీ వచ్చింది.

Advertisement

దక్కాల్సిన పబ్లిసిటీ దక్కేసింది అనడంలో సందేహం లేదు.ముందు ముందు కూడా కచ్చితంగా ఆదిపురుష్ కు పెద్దగా ప్రమోషన్‌ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు లేవు అంటూ యూవీ వారు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సినిమా వసూళ్ల విషయంలో ప్రభావం పడదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇతర రూపాల్లో ఆదిపురుష్ యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ముందు ముందు కూడా కేవలం సినిమా గురించి సోషల్‌ మీడియాలో మీడియా సంస్థలో ప్రకటించే అవకాశాలు లేవు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అన్ని వర్గాల వారికి ఆదిపురుష్ సినిమా ను చేర్చాలి అంటే పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఉంది.కానీ ఈ సినిమా కి అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది అనేది చూడాల్సి ఉంది.

ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపించిన విషయం తెల్సిందే.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...
Advertisement