వైరల్: శబాష్ ఆటోవాలా.. కొటేషన్‌.. అంటే ఇది..!

కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్న సమయంలో ఏదైనా వాహనాలపై కొన్ని రకాల కొటేషన్లను( Quotations ) గమనించే ఉంటాం.

అందులో కొన్ని మామూలుగా ఉన్న, మరికొన్ని మాత్రం ఆలోచింపచేసేలా ఉంటాయి.

మరికొన్ని అయితే ఫన్నీగా, మరికొన్ని ప్రేమకు సంబంధించిన కొటేషన్స్ చూసే ఉంటాము.ఇలా కొన్ని కొటేషన్లను చూడగానే ఒక్కోసారి మనకు బాగా నచ్చుతాయి.

మరికొన్ని కొటేషన్లు అయితే ఆలోచింపచేసేలా చేస్తాయి.రోడ్లపై వెళ్తున్నప్పుడు మరి ముఖ్యంగా ఆటోలో వెనక ఎక్కువ కొటేషన్లను రాయడం చూస్తూ ఉంటాము.

ఇకపోతే తాజాగా ఆటో వ్యక్తి తన ఆటో వెనకాల భాగంలో రాసిన కొటేషన్ మాత్రం ఇప్పుడు అందరిని ఆలోచింపచేసేలా ఉంది.అసలు ఆ ఆటో డ్రైవర్( Auto Driver ) తన ఆటోకి ఏ విధమైన కొటేషన్ రాశాడు అన్న విషయం చూస్తే.

Advertisement

ఓ ఆటో వ్యక్తి తన ఆటో వెనుక ప్రకృతికి సంబంధించిన కొటేషన్ ఇప్పుడు అందరినీ ఆలోచింపచేసేలా చేస్తుంది.ఇంతకీ ఆ కొటేషన్ లో ఏముందంటే. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతే దేవుడు కురిపిస్తాడని కాకుండా.

మనం మొక్కలు నాటితే ఒక చుక్క వర్షం( Rains ) పడుతుందని చెప్పండి అని రాసి ఉన్న కొటేషన్ ఇప్పుడు అందరినీ ఆలోచింపచేసేలా చేస్తుంది.ఈ కొటేషన్ రాయడంతో పాటు అక్కడ ఓ చిగురిస్తున్న చెట్టు బొమ్మను కూడా వేశాడు.

ఈ వ్యక్తి కేవలం పర్యావరణానికి( Environment ) కాపాడడంలో భాగంగా అతడు సిఎన్జి గ్యాస్ తో నడిచే ఆటోను వినియోగిస్తున్నాడు.అంతేకాదండి అతని ఆటోపై ఎలాంటి చలానా కూడా లేకపోవడం నిజంగా ఆశ్చర్యమే.ఈ కొటేషన్ వల్ల అతడు ప్రకృతి పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడో ఇట్టే అర్థమవుతోంది.

ఇతడి ప్రకృతి పర్యావరణం మీద ఉన్న బాధ్యత ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారంది.ఇది మంచి పని కావడంతో సమాజానికి మంచి సందేశం ఇస్తున్నాడని బహుశా చదువుకున్న నిరుద్యోగి అయి ఉంటాడు అంటూ.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!

అనేకమంది కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి అతడు రాసింది మాత్రం నగ్న సత్యం.

Advertisement

కాబట్టి మీరు కూడా వీలు దొరికినప్పుడు కనీసం ఒక్క చెట్టునైన నాటడానికి ప్రయత్నించండి.

తాజా వార్తలు