తెలంగాణలో పోలింగ్.. ఇప్పటివరకు 9.5 శాతం పోలింగ్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha elections ) పోలింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇప్పటివరకు 9.

5 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.అయితే ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ల( Polling stations ) వద్ద క్యూ కట్టారు.

ఈ క్రమంలో ఇప్పటికే సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని వికాస్ రాజ్ వెల్లడించారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement