వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలు ప్రజల కోసం చేయాలని చెప్పారు.
అంతేకానీ పదవుల కోసం కాదని తెలిపారు.ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ఎమ్మెల్యే చెన్నమనేని వెల్లడించారు.
లేకపోతే ఆత్మాభిమానాలు దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు.అయితే మరికాసేపటిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించనున్న నేపథ్యంలో చెన్నమనేని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కాగా ఈ జాబితాలో 96 స్థానాల అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy