పలివెల ఘటనపై రాజుకున్న రాజకీయం

నల్గొండ జిల్లా మునుగోడు మండలం పలివెలలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

ఈ ఘటనను అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ సీరియస్ గా తీసుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి.దీనిలో భాగంగానే నల్గోండ ఎస్పీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా, కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ కంప్లెయింట్ ఇచ్చింది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్త నిరసనకు బీజేపీ పిలుపునిచ్చింది.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు