లోకేష్ ని హైవే పై అడ్డుకున్న పోలీసులు

శ్రీకాకుళం: లోకేష్ ని హైవే పై అడ్డుకున్న పోలీసులు.

పలాస పర్యటనకి వెళ్తున్న జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నీ శ్రీకాకుళం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద అడ్డుకున్న పోలీసులు.

ట్రాఫిక్ జామ్ పరిస్థితి ఉద్రిక్తం.నారా లోకేష్ తో పోలీసులు వాగ్వాదం.

మీడియాతో కనీసం మాట్లాడనీయని వైనం.లోకేష్ తో పోలీసుల దురుసు ప్రవర్తన.

లోకేష్ గన్ మెన్ ను సైతం పక్కకు తోసేసి లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు.

Advertisement
మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

తాజా వార్తలు