అమరావతి జేఏసీ నేతలకు పోలీసుల నోటీసులు

తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అమరావతి జేఏసీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

కొవ్వూరు నుంచి రాజమండ్రికి వెళ్లే పాదయాత్ర రూట్ మ్యాప్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

గోదావరి బ్రిడ్జిపై పాదయాత్ర ఎలా వెళ్తుందో చెప్పాలని తెలిపారు.పాదయాత్ర దారిలో హోంమంత్రి సమావేశం ఉండటంతో బందోబస్తు సమస్య వస్తుందని పోలీసులు వెల్లడించారు.

ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులను జేఏసీ నేతలు తిరస్కరించారు.అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ రైతులు, జేఏసీ నేతలు పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు