Pithani Balakrishna : జనసేన పార్టీకి పితాని బాలకృష్ణ గుడ్ బై..!

జనసేన పార్టీకి పితాని బాలకృష్ణ గుడ్ బై చెప్పారని తెలుస్తోంది.

ఈ మేరకు జనసేన పార్టీతో పాటు పదవికి పితాని బాలకృష్ణ( Pithani Balakrishna ) రాజీనామా చేశారని సమాచారం.

ఈ క్రమంలోనే రేపు ఆయన వైసీపీ గూటికి చేరనున్నారు.

సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) సమక్షంలో పితాని బాలకృష్ణ వైసీపీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.అయితే తనకు జనసేన పార్టీ అన్యాయం చేసిందని పితాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే జనసేనపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement

తాజా వార్తలు