ఫోన్ ట్యాపింగ్ కేసు.. అడిషనల్ ఎస్పీలకు జ్యుడిషియల్ రిమాండ్

ఫోన్ ట్యాపింగ్ కేసు( Phone tapping case )లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అడిషనల్ ఎస్పీలకు నాంపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

Phone Tapping Case.. Judicial Remand To Additional Sps, Phone Tapping Case , Ti

ఈ మేరకు కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు( Tirupatanna, Bhujangarao ) కస్టడీ ముగియడంతో పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరిచారు.దీంతో వారిద్దరికి నాంపల్లి కోర్టు జ్యుడిషయల్ రిమాండ్ విధించింది.ఈ క్రమంలో తిరుపతన్న, భుజంగరావు ఈ నెల 6వ తేదీ వరకు రిమాండ్ లో ఉండనున్నారు.

Phone Tapping Case.. Judicial Remand To Additional SPs, Phone Tapping Case , Ti
పవిత్రమైన ధనత్రయోదశి రోజు ఈ వస్తువులు దానం చేస్తే... లక్ష్మీకటాక్షం కలుగుతుంది?

తాజా వార్తలు