ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ( SIB chief Prabhakar Rao )ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు.
కేసు జరుగుతున్న సమయంలో అమెరికాకు వెళ్లిన ఆయన తిరిగి హైదరాబాద్ కు వస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతారని తెలుస్తోంది.
ఎస్ఐబీ చీఫ్( SIB Chief ) గా ఉన్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని పలు ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికే ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు రాధాకిషన్ రావును( Radhakishan Rao ) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy