వరంగల్‎లో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

వరంగల్‎లో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది.కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ విద్యార్థిని ప్రీతి బలవన్మరణానికి పాల్పడింది.

వెంటనే స్పందించిన ఇతర స్టూడెంట్స్ బాధితురాలిని హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు.పరిస్థితి విషమించడంతో విద్యార్థినిని హైదరాబాద్ కు తరలించారు.

అయితే సీనియర్ డాక్టర్ వేధింపులు తాళలేకనే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు