రాహుల్ గాంధీ అనర్హత వేటుపై సుప్రీంలో పిటిషన్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవి అనర్హత వేటుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

అనర్హత వేటు చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది దీపక్ ప్రకాశ్ వాదనలు వినిపిస్తున్నారు.

ప్రజా ప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.అయితే మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సూరత్ కోర్టు ఆయనకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

నాగచైతన్య శోభితలను కలిపిన హీరో అతనేనా.. ఈ హీరోకు థ్యాంక్స్ అంటూ?

తాజా వార్తలు