కొల్లు రవీంద్ర పై ఘాటు వ్యాక్యాలు చేసిన మాజీ మంత్రి పేర్ని నాని...

నవీన్ మిట్టల్ కాలనీ లో ఎలక్షన్ కి 15 రోజులు ముందు కాపు భవనం అని 2 కోట్ల నిధులతో దొంగ శంఖుస్థాపన లు చేసింది నువ్వు కాదా.

మచిలీపట్నం( Machilipatnam ) వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా పేర్ని కిట్టు( Kittu Perni ) పోటీ చేస్తూ వున్నాడు, సిఎం తో మాట్లాడుకొని నిధులు మంజూరు చేయించుకొని పనులు ప్రారంభిస్తే వాటిని దొంగ సంతకాలు అని అంటున్నావు.

నా తండ్రి కానీ,నేను కానీ నా కొడుకు కానీ నీలా ఎప్పుడు ప్రజలను మోసం చేయలేదు.చెరువు లో కాపు భవనం( Kapu building ) కడతాను అని చెప్పి శంఖుస్థాపన చేసి గాలికి వదిలేశారు.

వున్నది చెప్పడం, చేయగలిగిందే చెప్పడం తప్పితే సూర్యుడు నా ములగానే వస్తున్నాడు, వస్తాడు అంటూ, చంద్రుడు నా మూలంగా పైకి వస్తున్నాడు అంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదు ఆ మాటలు మా ఎవ్వరికీ లేవు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?
Advertisement

తాజా వార్తలు