జాతకం ఇలా ఉండే వారికి వివాహయోగం ఉండదా..!

ముఖ్యంగా చెప్పాలంటే వివాహం ( Marriage ) అనేది స్వర్గంలోనే నిర్ణయించబడుతుందని నిపుణులు చెబుతూ ఉంటారు.కానీ కొందరి జీవితంలో పెళ్లి యోగము ఉండదు.

ఎంత ప్రయత్నించినా పెళ్లి చేసుకోరు.అదంతా అతని జాతకానికి సంబంధించినది కావచ్చు అని కూడా నిపుణులు చెబుతున్నారు.

అవును మన జాతకం ( Horoscope ) సరిగా లేకుంటే మన జీవితంలో ఏదీ సరిగా ఉండదు.అలాగే పెళ్లి విషయంలో కూడా జాతకానికి చాలా ప్రాముఖ్యత ఉంది.

ముఖ్యంగా చెప్పాలంటే పెళ్లి అనేది మన తల రాతలో లేకపోతే అది జరగదు.

People Whose Horoscope Is Like This Are Not Marriageable Details, Horoscope, Ma
Advertisement
People Whose Horoscope Is Like This Are Not Marriageable Details, Horoscope, Ma

ఇంకా చెప్పాలంటే జాతకంలో కొన్ని యోగాల వల్ల వివాహం జరగదు.ముఖ్యంగా యోగం ఉంటే సన్యాసి కావడం ఖాయం.ఇంతకీ ఆ యోగం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే జాతకంలో ఏడవ ఇంటిని పెళ్లికి సంబంధించిన ఇల్లు అని అంటారు.జాతకంలో ఏడవ ఇంట్లో సమస్య లేకుంటే వివాహంలో కూడా ఎటువంటి సమస్య ఉండదు.

ముఖ్యంగా గురువు ఆ ఇంట్లో ఉంటే చాలా మంచిది.

People Whose Horoscope Is Like This Are Not Marriageable Details, Horoscope, Ma

అయితే ఈ సప్తమంలో అశుభ యోగాలను కలిగించే కేతువు ( Kethuvu ) లేదా ఇతర గ్రహాలు ఉంటే వివాహం జరగదు.అలాగే వివాహానికి ఎంత ప్రయత్నించినా సంబంధం కుదరదు.ఇంకా చెప్పాలంటే ఏడవ ఇంటిలో చంద్రుడు శుక్రుడు యోగం ఉన్నట్లయితే లేదా శుక్రుడు అ శుభ గ్రహాలతో ఉన్నట్లయితే వివాహం ఒక కలగానే మిగిలిపోతుందని పండితులు చెబుతున్నారు.

పరమశివుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్న రాశులు ఇవే..

అలాగే ఏడవ ఇంట్లో చంద్రుడు చెడు గ్రహంతో ఉన్న వివాహానికి ఆటంకం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.అంతే కాకుండా కొన్ని గ్రహాల ఇతర సమస్యలు ఉన్న వివాహం జరగదని పండితులు చెబుతున్నారు.

Advertisement

కొందరు సన్యాసత్వాన్ని కూడా అంగీకరిస్తారని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు