పల్నాడు జిల్లాలో చనిపోయిన వ్యక్తికి పెన్షన్..!

12 ఏళ్ల కిందట చనిపోయిన వ్యక్తి  పెన్షన్ తీసుకుంటున్నాడు.ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది.

దొడ్లేరుకు చెందిన కిరిటీ అనే వ్యక్తి 2001 సంవత్సరంలో మృతిచెందాడు.అయితే తన తండ్రి బతికే ఉన్నాడని పెన్షన్ దరఖాస్తు చేశారు.

ఈ మేరకు 2011లో నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించిన కిరీటి కుమారుడు సౌరయ్య ప్రతినెలా పింఛన్ డబ్బులను కాజేస్తున్నాడని తెలిసింది.విషయం తెలుసుకున్న బంధువులే జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చలికాలంలో వచ్చే గొంతు నొప్పికి నివారణ ఈ చిట్కా చాలు..!
Advertisement