Payal Rajput : బాత్రూంలో టవల్ తో పాయల్ ఆరాచకం.. దెబ్బకు కామెంట్స్ సెషన్ ఆఫ్?

కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు తమ షేర్ చేసే పోస్టుల పట్ల నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కొంటూ ఉంటారు.

దీంతో ముందుగానే వాటిని పరిగణించి తమ కామెంట్ సెషన్ ఆఫ్ చేస్తారు.

ఎందుకంటే వారికి వచ్చే నెగటివ్ కామెంట్లను ఎదుర్కునే శక్తి ఉండదు కాబట్టి.ఇలా చాలామంది సెలబ్రిటీలు తను షేర్ చేసుకునే పోస్టుల పట్ల ముందుగానే నెగటివ్ కామెంట్లు రాకుండా ఉండటానికి జాగ్రత్త పడుతూ ఉంటారు.

ముఖ్యంగా హీరోయిన్స్ మాత్రం తాము చేసే గ్లామర్ షోలకు నెటిజన్స్ నెగటివ్ కామెంట్స్ ఎక్కడ చేస్తారో అని భయపడి కామెంట్ సెషన్ ఆఫ్ చేస్తారు.అలా తాజాగా మరో హీరోయిన్ కూడా నెగటివ్ కామెంట్స్ ఎదురుకోకూడదు అని తన కామెంట్ బాక్స్ ను ఆఫ్ చేసేసింది.

ఇంతకు ఆ బ్యూటీ ఎవరో కాదు పాయల్ రాజపుత్.టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా పాయల్ రాజ్ పుత్ తన పరిచయాన్ని పెంచుకుంది.

Advertisement
Payal's Anarchy With A Towel In The Bathroom.. Comments Session Off For A Blow ,

తన అందంతో మాత్రం బాగా రచ్చ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ అందుకున్న ఈ హాట్ బ్యూటీ తర్వాత పలు సినిమాలలో నటించగా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

పాయల్ పంజాబీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టి ఈ సినిమాతో నటిగా మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ గా నటించగా ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

పైగా అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.అలా ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్.

ఇక ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా చేసింది.ఇక పలు సినిమాలలో నటించగా అంతగా కలిసి రాలేదు.

Payals Anarchy With A Towel In The Bathroom.. Comments Session Off For A Blow ,
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

అయినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు కొనసాగుతుంది.దర్శకులు కూడా ఈమెకు బాగానే అవకాశాలు ఇస్తున్నారు.ఆ మధ్య పలు ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటోంది.

Advertisement

కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా పలు అవకాశాలు అందుకుంటోంది.ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే పాయల్ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లను షేర్ చేస్తూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలు పంచుకుంది.

అందులో తను బాత్ రూమ్ లో ఉండి టవాల్ కట్టుకొని ఫోటోలు దిగగా ఆ ఫోటోలు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఆ ఫోటోలను చూసి నెటిజన్స్ ఏమైనా నెగటివ్ కామెంట్స్ పెడతారేమో అనుకోని దెబ్బకు కామెంట్ సెషన్ ఆఫ్ చేసేసింది.

తన సినిమాల విషయానికి వస్తే ఇటీవలే జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చింది.ఇక పలు సినిమాలలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు