పవన్ కల్యాణ్ : పని చేసే వారికే పార్టీలో చోటు

పనిచేసే వారికే పార్టీలో చోటు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలకు క్లాస్ తీసుకున్నారు.

వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పిలుపు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఇందుకోసం అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ నిర్మాణంపై పవన్ పార్టీ నేతలతో చర్చించారు.

మంగళగిరిలో సుమారు మూడు గంటలపాటు ఆ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.

షియోమి/ రెడ్ మీ మొబైల్స్ లో మీకు పనికివచ్చే 7 రహస్య ట్రిక్స్
Advertisement

తాజా వార్తలు