పవన్ కాన్వాయ్ ని ఢీ కొట్టిన లారీ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు తృటితో ప్రమాదం తప్పింది.

కాకినాడ నుంచి రాజానగరం బహిరంగ సభకు పవన్‌ కల్యాణ్‌ వెళ్తున్న సమయంలో ఆయన కాన్వాయ్‌ను లారీ ఢికొంది.

ఈ ప్రమాదంలో పవన్‌ ప్రైవేటు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.గాయపడ్డ భద్రతా సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు.

Viggo Slots : Application Mobile Et Expérience Mobile (FR)
Advertisement