పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ నుండి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల నుండి పుట్టిన రోజు విషెష్ అందుకున్నారు.
నెట్టింట కూడా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నారు.అలాగే పవన్ సినిమాల నుండి బర్త్ డే ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.
మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఓజి( OG Movie ) నుండి కూడా ట్రీట్ వచ్చింది.ఓజి నుండి టీజర్ రిలీజ్ చేసారు.చెప్పినట్టుగానే మేకర్స్ ఈ టీజర్ ను 10.35 కు రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.ఇక ఈ టీజర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూసారో నిరూపించారు.
టీజర్ అప్పుడే రికార్డులను తిరగ రాస్తూ దూసుకు పోతుంది.టీజర్ రిలీజ్ అయిన కొద్దీ గంటలోనే ఒక రికార్డ్ సెట్ చేసింది.
ఈ గ్లింప్స్ ఇండియా వైడ్ గా ఫాస్టెస్ట్ ఎవరు రికార్డ్స్ నెలకొల్పింది.ఫాస్టెస్ట్ లక్ష లైక్స్ నుండి 5 లక్షల లైక్స్ వరకు కూడా ఇండియన్ సినిమా దగ్గర ఏ గ్లింప్స్ నమోదు చెయ్యలేదు.
ఆ రికార్డ్ ఇప్పుడు పవన్ ఖాతాలో పడింది.దీంతో పవన్ అప్డేట్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది.
ఈ టీజర్( OG Teaser ) ఇప్పటికే 522కే లైక్స్ అందుకుంది.అలాగే 3.4 మిలియన్ వ్యూస్ తో దూసుకు పోతుంది.ముంబై గ్యాంగ్ స్టర్ గా పవన్ లుక్, స్టైల్ అంతా కూడా ఆకట్టుకోగా ఈ సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగాయి.
ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్( Priyanka Mohan ) హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy