పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు.మెగా సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.
ఎం.రత్నం ఈ సినిమా నిర్మిస్తున్నారు.17వ శతాబధం నాటి కథతో వస్తున్న ఈ సినిమా నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవర్ గ్లాన్స్ వీడియో రిలీజ్ చేశారు.ఆ పవర్ గ్లాన్స్ సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
పవర్ గ్లాన్స్ రిలీజై 24 గంటలు అవుతున్నా సరే ఇంకా హరి హర పవర్ గ్లాన్స్ ట్రెండింగ్ లో ఉంటూ వస్తుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటన్నది చూపిస్తూ ఈ వీడియో ట్రెండింగ్ అవుతుంది.
ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్ లో టాప్ 1 గా కొనసాగుతుంది హరి హర పవర్ గ్లాన్స్.క్రిష్ కొన్నాళ్లుగా చాలా కేర్ ఫుల్ ంగా హరి హర వీరమల్లు సినిమా మీద ఫోకస్ పెట్టారు.
సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ భామ జాక్వెలిన్ కూడా ప్రాముఖ్యత కలిగిన పాత్రలో కనిపించనున్నారు.పవన్ కళ్యాణ్ తన కెరియర్ లోనే డిఫరెంట్ లుక్, క్యారక్టరైజేషన్ తో వస్తున్న హరి హర వీరమల్లు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy