రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన పట్టాభి..

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అనంతరం టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి కామెంట్స్.

బీసీ వర్గాల వ్యక్తికి మద్దతు తెలిపేందుకు గన్నవరం వెళ్లాను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్రమంగా కేసుల్లో ఇరికించారు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి కరెంటు తీసేసి నన్ను కొట్టారు ఇప్పటికీ నాలుగు సార్లు నాపై దాడి చేసింది అయినా ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాను నేను జైల్లో ఉన్నప్పుడు మా కుటుంబానికి మనోధైర్యం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు.

తాజా వార్తలు