తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా మంచి విజయాలను అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఒక్కసారిగా పాపులారిటిని సంపాదించుకున్నాడు.
ఇక ఆయన ఓజీ సినిమా( OG )తో పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ ని అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ సినిమా ఇంకా షూటింగ్ ఇంకా పూర్తి చేసుకోలేదు.
అయితే ఓజీ సినిమాతో మొదటిసారిగా ఆయన పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
కానీ దానికి ముందే ఎలక్షన్స్ లో భాగంగా తను భారీ రేంజ్ లో పాపులారిటీ ని సంపాదించుకున్నాడనే చెప్పాలి.ఇక ఇప్పటికే నరేంద్ర మోడీ( Narendra Modi) లాంటి ఒక దిగ్గజ ప్రధానమంత్రి చాలాసార్లు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మాట్లాడడంతో ఆయన ఒక్కసారిగా భారీ పాపులారిటిని సంపాదించుకున్నారు.ఇక ఓజీ సినిమాతో కనక ఆయన ప్రభంజనాన్ని సృష్టించినట్లైతే ఆయనను మించిన నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఓజీ సినిమాకి ముందే ఎలక్షన్స్ రూపంలో ఆయన స్టార్ డమ్ ను అందుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఓ జి సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ లో పాల్గొని ఆ సినిమాలన్ని పూర్తి చేయాలని ఒక ధృడ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి తను చేయబోయే సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఆయన సూపర్ హిట్ సాధిస్తే ఇటు ఎలక్షన్స్ లోను, అటు సినిమాల్లోనూ స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు అవుతాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy