ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలకు పల్లె రఘునాథ్ రెడ్డి కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

పుట్టపర్తిలో శ్రీధర్ రెడ్డి చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.

ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకే దిక్కు లేదని విమర్శించారు.కేంద్ర నిధులను వైసీపీ ప్రభుత్వం నిధులని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యనించారు.

ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచాడని వెల్లడించారు.

వరాహ పురాణంలో ఏమి ఉన్నది?
Advertisement