Paagal pavithraa : తండ్రి లేడు.. కుటుంబ బాధ్యతలను భుజాలపై వేసుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్.. వీడియో వైరల్?

తెలుగులో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే.ప్రతి గురు శుక్రవారాలలో ప్రసారం అవుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడపబ్బా నవ్విస్తోంది.

అంతేకాకుండా ఈ జబర్దస్త్ ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.అంతేకాకుండా జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.

కొంతమంది కమెడియన్లు జబర్దస్త్ ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకొని ప్రస్తుతం వెండితెరపై వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.ఇది ఇలా ఉంటే జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చి అతితక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో లేడీ కమెడియన్ పవిత్ర కూడా ఒకరు.

పవిత్ర జబర్దస్త్ లో ఎన్నో స్కిట్స్ వేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పలు స్కిట్ లలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే.

Advertisement

అంతేకాకుండా ఈమె సొంతంగా ఒక యూట్యూబ్లో స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకుంది.ఇకపోతే పవిత్ర తండ్రి గత ఏడాది మరణించడంతో అప్పటినుంచి కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకుంది పవిత్ర.

కుటుంబ బాధ్యతను భుజాలపై వేసుకున్న పవిత్ర ఒకవైపు కామెడీ చేస్తూనే మరొకవైపు కుటుంబ పోషణను సాగిస్తోంది.ఇదిలా ఉంటే తాజాగా పవిత్ర ఒక వీడియోని విడుదల చేసింది.అందులో పవిత్ర పాతింటిని కొనుగోలు చేసి దానికి మెరుగులు దిద్దుతోంది.

ఈ విషయాన్ని తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో ద్వారా వెల్లడించింది.నేను పుట్టి పెరిగిన ఊరిలో ఇంతవరకు నాకు సొంతిల్లు లేదు.

నాకు బ్యూటీ సెలూన్‌ ఉండేది.దాన్ని అమ్మేయగా వచ్చిన డబ్బులతో పాత ఇల్లు అమ్ముతుంటే నేను తీసుకున్నాను.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

కాకపోతే వాస్తు బాలేదని కొన్ని మార్పుచేర్పులు చేస్తున్నాను.ఇంకో నెలలో నాన్న సంవత్సరికం ఉంది.

Advertisement

అప్పటిలోపు ఇంటిపనులు అన్నీ పూర్తి చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది.పవిత్ర.

తాజా వార్తలు