అక్రమాల పై పదిరోజుల క్రితమే మా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు..మంత్రి.బొత్సా సత్యనారాయణ కామెంట్స్

తణుకు మున్సిపాలిటీ టీడీఆర్ బాండ్ల అక్రమాలలో టీడీపీ నేతల హస్తం ఉంది.ఒకే సామాజిక వర్గానికి చెందిన పది మంది టీడీపీ   నాయకులు అధికారులతో కుమ్మక్కయ్యారు.

అక్రమాల పై పది రోజుల క్రితమే మా ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.ఇప్పటికే అధికారులపై చర్యలు తీసుకున్నాం.

విచారణ అనంతరం మిగిలిన వారి పై చర్యలు తీసుకుంటాం.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement