మరోసారి ఆ సెంటిమెంటునే నమ్ముకున్న చిరంజీవి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఒక శిఖరంలా ఎదిగాడనే చెప్పాలి.

ఆయనలాంటి నటుడు ఇప్పటివరకు ఇండస్ట్రీలో లేడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతి సినిమా కూడా ఒక బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగుతూ వచ్చాయి.ఇక ఇప్పటికి కూడా ఆయన భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఈ క్రమంలోనే వశిష్ట( Director Vasishta ) డైరెక్షన్ లో ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

Once Again Chiranjeevi Believed In That Sentiment Details, Chiranjeevi, Director

మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక భారీ సిస్టర్ సెంటిమెంట్( Sister Sentiment ) కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

Advertisement
Once Again Chiranjeevi Believed In That Sentiment Details, Chiranjeevi, Director

మరి దాంట్లోనే సిస్టర్ సెంటిమెంట్ కూడా ఆడ్ చేస్తూ వశిష్ట ఒక విజువల్ వండర్ ను మనకు చూపించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

Once Again Chiranjeevi Believed In That Sentiment Details, Chiranjeevi, Director

మరి పాన్ ఇండియాలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది.అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.చూడాలి మరి ఈ సినిమాతో చిరంజీవి తను అనుకున్న సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో చిరంజీవి మరోసారి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు.తను అనుకున్నది నిజమవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు