20కి పైగా దేశాలలో ఒమిక్రాన్ వ్యాపించింది : తెలంగాణ ఆరోగ్య శాఖ

హైదరాబాద్: 20కి పైగా దేశాలలో ఒమిక్రాన్ వ్యాపించిందని తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రకటించింది.రిస్క్ దేశాల నుంచి వచ్చిన 325 మంది విదేశీ ప్రయాణికులకు టెస్టులు నిర్వహించాము.

35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్, టిమ్స్ లో ట్రీట్మెంట్ చేస్తున్నాం.జీనోమ్ సిక్వీన్స్ కి నమూనాలు పంపించాం.

Omicron Has Spread In More Than 20 Countries Telaganan Health Department Details

ఫలితాలు రావడానికి రెండు రోజుల సమయం పడుతుంది.సౌత్ ఆఫ్రికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగకపోవడంతోనే కొత్త వేరియంట్ పుట్టుకొచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.

రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన 325 మంది ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నాం.

Advertisement
టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?

తాజా వార్తలు