హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో తేజ సజ్జాకు( Teja Sajja ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.

హనుమాన్ సినిమా( Hanuman Movie ) సక్సెస్ తేజ సజ్జా కెరీర్ కు ఎంతగానో ప్లస్ అయిందని చెప్పవచ్చు.

తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ సినిమాలో( Mirai Movie ) నటిస్తుండగా ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.తేజ సజ్జా ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా పలువురు కీలక నటులు ఈ సినిమాలో భాగం అవుతున్నారు.

అయితే తాజాగా తేజ సజ్జాకు ఒక వింత అనుభవం ఎదురైంది.హనుమాన్ సినిమాలో నటించడం వల్లే ఆ పెద్దాయన ఈ విధంగా చేశారని తెలుస్తోంది.

Advertisement

పురాణ పురుషుల పాత్రలు ప్రేక్షకులపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతాయో చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

తేజ సజ్జా వరుస విజయాల నేపథ్యంలో కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.తేజ సజ్జా రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.బాల నటుడిగా తేజ సజ్జా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు.

ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో తేజ సజ్జా కీలక పాత్రలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) సపోర్ట్ ఉండటం తేజ సజ్జాకు ఎంతగానో ప్లస్ అవుతోంది.తేజ సజ్జా పాన్ ఇండియా స్థాయిలో మరిని భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.తేజ సజ్జా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా తేజ సజ్జా పేరు వినిపించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు