ఏలూరు జిల్లా కృష్ణారావుపాలెంలో క్షుద్రపూజల కలకలం

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కృష్ణారావుపాలెంలో క్షుద్ర పూజల కలకలం చెలరేగింది.

విసన్నపేటకు చెందిన వికాస్ కాలేజీ బస్సులో గుర్తు తెలియని దుండగులు పూజలు చేసినట్లు తెలుస్తోంది.

పార్కింగ్ చేసి ఉంచిన స్కూల్ బస్సులో పూజలు నిర్వహించారు.ఈ నేపథ్యంలో బస్సులో నిమ్మకాయలు, అన్నం, పసుపు, ముగ్గులు వేశారు దుండగులు.

దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.పాఠశాల సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు