NTR Shatabdi Film Award : యన్విఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కార మహోత్సవ సభలు

ముందుగా సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల మౌనం పాటించి కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అతిధులు ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీద సినీ నటి జయప్రద కి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార అందజేశారు డాక్టర్ మైధిలి.

అబ్బరాజు కి ఎన్టీఆర్ అభిమాన సత్కార అవార్డ్ అందజేశారుకార్యక్రమంలో పాల్గొన్న.

మాజీమంత్రి ఆలపాట రాజేంద్రప్రసాద్, మాజీమంత్రి నెట్టెం.రఘురామ్, డా.

NTR Shatabdi Film Award Celebration At YNR Convention Centre , NTR Shatabdi Fi

జయప్రకాష్ నారాయణ మాజీ IAS లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు,సినీనటి జయప్రద, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ, సినీ దర్శకులు కోదండరామిరెడ్డి, డాక్టర్ మైధిలి.అబ్బరాజు సినీ రచయిత బుర్ర.

సాయి మాధవ్.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

తాజా వార్తలు