ఎన్టీఆర్ ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ పక్కా.. ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ తాజాగా మొదలైంది.

ఈ సినిమా షూటింగ్ లో తొలిరోజే 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని కాగా డ్రాగన్ సినిమాతో( Dragon Movie ) ఎన్టీఆర్ కు బిగ్గెస్ట్ హిట్ దక్కడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రశాంత్ నీల్ చరిత్ర తిరగరాయనున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

ఎన్టీఆర్ ఖాతాలో డ్రాగన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ చేరనుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.పాన్ ఇండియా కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా 1960 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.

గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.గోల్డెన్ ట్రయాంగిల్ మాఫియా కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Ntr Prashant Neel Combo Movie Dragon Crazy Update Details, Ntr, Prashanth Neel,
Advertisement
Ntr Prashant Neel Combo Movie Dragon Crazy Update Details, Ntr, Prashanth Neel,

గోల్డెన్ ట్రయాంగిల్( Golden Triangle ) అనేది కొండ ప్రాంతం కాగా నల్లమందు తయారీకి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తోంది.కేజీఎఫ్, సలార్ సినిమాలను మించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

Ntr Prashant Neel Combo Movie Dragon Crazy Update Details, Ntr, Prashanth Neel,

2026 సంవత్సరం జనవరి 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా పుష్ప2 సినిమాతో వచ్చిన లాభాలతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.డ్రాగన్ సినిమా బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందని తెలుస్తోంది.

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా రుక్మిణి వసంత్( Rukmini Vasanth ) కనిపించనున్నారు.తన సినిమాలలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం ఒకింత హాట్ టాపిక్ అవుతోంది.

ఇలా చేయ
Advertisement

తాజా వార్తలు