టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.
ఈ పాన్ ఇండియా మూవీ చివరి దశకు చేరుకుంది.కాగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దేవర చిత్రం సిద్ధమవుతోంది.కొరటాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్స్ ఈ మూవీపై అంచనాలను పెంచేసాయి.ఇకపోతే తాజాగా నటుడు అజయ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
కథ, కథనాలు పరంగా ఎలివేషన్స్ కానీ పరంగా కానీ దేవర( Devara) ది బెస్ట్ గా ఉండబోతుంది అని అలాగే ఈ ఏడాదిలో రానున్న సినిమాల్లో కూడా ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది అని తాను తెలిపారు.
ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఈ సినిమాను తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు మూవీ మేకర్స్.
కాగా తారక్ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో వార్ 2( War 2 ) లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీపై కూడా ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఇలా అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు తారక్.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy