లోకేశ్ బెదిరింపులకు ఎవరూ భయపడరు..: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రంలో చంద్రబాబు భవిష్యత్ కే గ్యారంటీ లేక పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు.

భవిష్యత్ లేని చంద్రబాబు( Chandrababu ) ప్రజలకు భవిష్యత్ గ్యారంటీ ఇస్తారట అంటూ మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు.నారా లోకేశ్ రెడ్ బుక్ ( Nara Lokesh RED BOOK )అంటూ వైసీపీ నాయకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు.చిత్తూరు జిల్లాకు వస్తే రెడ్ బుక్ లో మొదటి పేరు పెద్దిరెడ్డిదే అంటారని చెప్పారు.

అయితే లోకేశ్ బెదిరింపులకు ఎవరూ భయపడరని తెలిపారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు