ఈడీ నోటీసులేమి రాలేదు: ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేశారన్న వార్తలను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖండించారు.

అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు.

ఢిల్లీలో కూర్చొని కొందరు కావాలనే మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు.

నోటీసులు రాలేదన్న విషయాన్ని స్పష్టం చేశానని కవిత వెల్లడించారు.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు