వకీల్ సాబ్‌లో ఆమెదే హవా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ ఇప్పటికే ఎలాంటి భారీ అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమాతో పవన్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేందుక రెడీ అవుతున్నాడు.

బాలీవుడ్‌లో తెరకెక్కించిన చిత్రాన్ని తెలుగేలో రీమేక్ చేస్తూ పవన్ తన స్టామినా ఏమిటో తెలుగు ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

Nivedha Thomas To Be Highligt In Vakeel Saab-వకీల్ సాబ్‌ల

ఇక ఈ సినిమాలో పవన్ తన ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని అందరూ అనుకన్నారు.కానీ ఈ సినిమాలో పవన్‌ను మించి వేరొక యాక్టర్ తన నటనతో ప్రేక్షకుల్లో తన సత్తా చాటేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఫీమేల్ లీడ్‌లో నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆమె నటన సినిమాకు హైలైట్ కానుందని తెలుస్తోంది.

Advertisement

ఈ సినిమాలో పవన్ కేవలం లీడ్ రోల్ పోషిస్తున్నాడని మాత్రమే తెలుస్తోంది.దీంతో పవన్ కాకుండా నివేదా ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే నివేదాతో పాటు ఈ సినిమాలో అంజలి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.మరి ఈ సినిమాలో పవన్‌ను మించి ఈ హీరోయిన్లలో ఎవరు ఆకట్టుకునే పాత్రలో నటిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు