ఎక్సపోసింగ్ కి రెడీ అంటున్న నిత్యా మీనన్

జనతా గ్యారేజ్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న నిత్యా మీనన్ దక్షణాది సినిమాలలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

ప్రతి సినిమాలో కొత్త రకమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంది.

డైరెక్టర్స్ కూడా ఆమె కోసం కథలో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేస్తున్నారు అంటే నిత్యా యొక్క ప్రతిభ అర్థంచేసుకోవచ్చు.ఎలాంటి పాత్రకైనా ఆమె సంపూర్ణం గా న్యాయం చేయకలదు.

ఇంత ప్రతిభ ఉన్ననిత్యా నచ్చిన కథలే చేస్తా ఎక్సపోసింగ్ చేసేది లేదు అంటూ దర్శకనిర్మాతలకు చుక్కలు చూపించేది.ఇదంతా గతం ఇప్పుడు అమ్మడు రూటు మార్చింది.

తన దగ్గరకి వచ్చే కథల్లో కొంచెం నచ్చిన సరే చేయడానికి సరే అంటుందంట.అదే విధంగా కొద్దిపాటి ఎక్సపోసింగ్ కి కూడా నిత్యా ఓకే చెప్పిందట.

Advertisement

నిత్యా లో ఈ మార్పు కి కారణం ఏమైనా కావచ్చు కానీ ఈ అవకాశాన్ని దర్శకులు ఏ విధం గా వాడుకుంటారో చూడాలి మరి .

ఓకే టైటిల్ తో అక్కినేని, ఎన్టీఆర్, చిరంజీవి సినిమాలు.. ఏది హిట్ ? ఏది ఫట్ ?
Advertisement

తాజా వార్తలు