యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.
వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ సినిమా రిలీజ్ కాకముందే నితిన్ తన నెక్ట్స్ మూవీలను రెడీ చేస్తున్నాడు.ఇప్పటికే రంగ్‌దే అనే సినిమాలో నటిస్తున్న నితిన్, ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాలో నితిన్ ఓ ఖైదీగా కనిపిస్తాడట.
ఈ సినిమా మెజారిటీ శాతం జైలు బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనుందట.భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు.కాగా నితిన్ నటించిన భీష్మ చిత్రం ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.
ఈ సినిమాను ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy