కర్ణాటక ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ షాక్ ఇచ్చింది.ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో కర్ణాటక సర్కార్ కు రూ.
2900 కోట్లు జరిమానా విధించింది.పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు పౌరులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని ప్రభుత్వం విఫలం అయిందని ఎన్టీటీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో జరిమానా విధించినట్లు తెలిపింది.ఈ క్రమంలో ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి రాష్ట్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy