టాలీవుడ్ లో ఆ హీరోలకంటే బ్రహ్మానందం రెండో కొడుకు ఎంతో బెటర్.. నెటిజన్స్ వైరల్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడీయన్స్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని కెరియర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉన్నారు.

అయితే ఒకప్పుడు కమెడియన్ అంటే అందరికీ టక్కున బ్రహ్మానందం ( Bramhanandam )ఆలీ వంటి వారి గుర్తుకు వచ్చేవారు ఇలా మీరంతా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ తమ నటన ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.

ఇలా కమెడియన్ గా ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి బ్రహ్మానందానికి ఇద్దరు కొడుకులు అనే విషయం మనకు తెలిసిందే.వీరి పెద్ద కుమారుడు గౌతమ్ ( Gautham ) అందరికీ సుపరిచితమే.

ఈయన హీరోగా సినిమాలలో కొనసాగుతూనే మరోవైపు వ్యాపార రంగంలో బిజీగా ఉన్నారు మరొక కొడుకు సిద్దార్థ్( Siddharth ).ఈయన సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ విదేశాలలో ఉద్యోగ నిమిత్తం అక్కడే స్థిరపడ్డారు.ఇక కొద్ది రోజుల క్రితం బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.

ఈ వివాహానికి సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేశారు.ఇక సిద్ధార్థ కరీంనగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ ఐశ్వర్య( Aishwarya ) అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

Advertisement

వీరికి సంబంధించిన పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చాలా ఇప్పటివరకు బ్రహ్మానందం చిన్న కుమారుడి ఫోటోలు ఎక్కడ బయటికి రాలేదు అయితే ఈయన పెళ్లి కార్యక్రమాలలో భాగంగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది బ్రహ్మానందం చిన్న కుమారుడు పట్ల కామెంట్స్ చేస్తున్నారు .ఈ క్రమంలోనే ఒక నెటిజన్ బ్రహ్మానందం చిన్న కుమారుడి పట్ల కామెంట్ చేస్తూ బ్రహ్మానందం చిన్న కుమారుడు చాలా ఎంతో అందంగా ఉన్నారని హీరోల కన్నా ఆయన చాలా బెటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

బ్రహ్మానందం పెద్ద కుమారుడు ఇండస్ట్రీలోకి వచ్చిన కొన్ని కారణాల వల్ల సక్సెస్ కాలేకపోయారు.అయితే చిన్న కుమారుడు మాత్రం ఇండస్ట్రీలోకి కనుక వచ్చి ఉంటే తప్పకుండా స్టార్ట్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందించే వారని పలువురు ఈయన లుక్స్ పై కామెంట్స్ చేస్తున్నారు.ఇలా బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ్ ఫోటోలపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈయన భార్య ఐశ్వర్య సైతం హీరోయిన్ కేథరిన్ మాదిరిగా ఉంది అంటూ ఆమె పట్ల కూడా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి మొత్తానికి బ్రహ్మానందం చిన్న కుమారుడు చిన్న కోడలు హీరో హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోరు అంటూ నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు