పరిటాల నిరుపమ్( Paritala Nirupam ) అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ కార్తీక్ లేదా డాక్టర్ బాబు అంటే మాత్రం టక్కున ఈయన అందరికీ గుర్తుకు వస్తారు.
కార్తీకదీపం( Karthika Deepam )సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డాక్టర్ బాబు గానే అందరికీ గుర్తుండిపోయారు.
ఇక ప్రస్తుతం ఇతర చానల్స్ లో సీరియల్స్ చేస్తూ అలాగే సీరియల్స్ నిర్మిస్తూ నిర్మాతగా కూడా మారిపోయారు.ఇక డాక్టర్ బాబు భార్య మంజుల ( Manjula )గురించి చెప్పాల్సిన పనిలేదు.
ఈమె కూడా ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇకపోతే మంజుల ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు.
తనకు సంబంధించిన అన్ని వీడియోలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటారు.ఇక మంజుల సోదరి కీర్తి( Keeethi )గురించి కూడా అందరికీ సుపరిచితమే ఈమె కూడా కీర్తి జై ధనుష్( Keerthy Jai Dhanush ) అనే ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ఇక ఈ అక్క చెల్లెలు తరచూ కలవడం పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ సందడి చేయడం మనం చూస్తుంటాము.ఇక కృష్ణాష్టమి( Krishnashtami ) సందర్భంగా వీరిద్దరూ ఒకే చోట చేరి కృష్ణుడికి సంబంధించిన ఓ పాటకు అద్భుతమైన డాన్స్ చేశారు.ప్రస్తుతం ఈ డాన్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియోలో మంజులతో పాటు కీర్తి అలాగే తన కుమారుడు కూడా డాన్స్ చేస్తూ కనిపించారు .ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు కూడా వీరు ఎంతో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్( Dance performance ) చేశారంటూ కామెంట్ చేయగా ఒక నెటిజన్ మాత్రం ప్యాంటు వేసుకోవడం మర్చిపోయారు అనుకుంటా వేసుకోండి చూడటానికి బాలేదు అంటూ కామెంట్స్ చేశారు.
ఇలా వీరిద్దరూ కూడా వెస్ట్రన్ వేర్( Western wear ) ధరించి ఈ పాటకు డాన్స్ చేశారు.అయితే నేటిజన్ మాత్రం ఇలా ప్యాంటు వేసుకోవడం మర్చిపోయారు.చూడటానికి బాలేదు అంటూ కామెంట్ చేయడంతో వీరు పరువు పోయినట్టే అయింది.
అయితే సెలబ్రిటీలు ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సమయంలో ఇలా వారి గురించి నెగిటివ్ కామెంట్స్ రావడం సర్వసాధారణం వీటిని పెద్దగా పట్టించుకోరు.ఇక వీరిద్దరు కూడా తెలుగు సీరియల్స్ లో నటిమనులుగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy