గుర్రాలు కాదు.. గాడిదలు వస్తాయంటూ ఆశురెడ్డిని ఓ ఆట ఆడుకుంటున్న నెటిజన్స్!

సోషల్ మీడియా పుణ్యమా అంటూ కొందరు రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మారిపోతూ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్నారు.ఇలాంటి వారిలో ఆశురెడ్డి ఒకరు.

ఈమె టిక్ టాక్ వీడియోలలో గుర్తింపు పొందిన ఈమె సమంత పోలికలతో ఉండటంతో జూనియర్ సమంతగా మరింత పాపులర్ అయింది.ఇదే పాపులారిటీతోనే ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని అందుకొని మరింత క్రేజ్ సంపాదించుకున్నారు.

తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో కూడా పాల్గొన్న ఆశురెడ్డి చివరి వారంలో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చారు.ఈనెల బిగ్ బాస్ నుంచి బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా మారిపోయి బయటకు రాగానే హాట్ ఫొటోలను షేర్ చేసింది.

అలాగే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియోలో భాగంగా ఓ అబ్బాయి సోఫాలో కూర్చున్నాడు.

Advertisement

అతని పక్కనే కూర్చున్న అషు.ఓ డైలాగ్స్‌కు డబ్ స్మాష్ చేసింది. కాలం మారిపోయి గానీ.

నాకే గాని స్వయంవరం పెడితే.ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకొని వచ్చేవాళ్లో తెలుసా  అని డైలాగ్ చెబుతుంది.

ఈ క్రమంలోనే సోఫాలో కూర్చున్న అబ్బాయి తన నెత్తిపై ఒక దెబ్బ కొడతాడు.ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరి స్పందిస్తూ నీకోసం గుర్రాలు కాదు.

గాడిదలు వస్తాయంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.మరికొందరైతే నీపై వదలడానికి కుక్కల్ని వెంటబెట్టుకొని వస్తారు అంటూ కామెంట్లు చేయగా.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

మరొక నెటిజన్ ముందు నీ మేకప్ తీసేసి వీడియో చేయి ఒక లైక్ కూడా రాదంటూ ఆశు రెడ్డిని ఓ ఆట ఆడుకుంటున్నారు.

Advertisement