ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన 'జైలర్'.. సూపర్ స్టార్ కంబ్యాక్ ఇస్తాడా?

సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పని లేదు.

ఈయన కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ ఇండియన్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్స్ చేత సూపర్ స్టార్ గా మన్ననలు పొందుతున్నాడు.

రజనీకాంత్ సినిమాల కోసం ఒకప్పుడు థియేటర్స్ దగ్గర హంగామా చేసేవారు.అయితే మారుతున్న ప్రేక్షకుల అభిరుచి కారణంగా ఈ మధ్య రజనీకాంత్ చేస్తున్న సినిమాలు అంతగా నచ్చడం లేదు.

ఎప్పుడు చేసే కమర్షియల్ సినిమాలను చేయడం వల్ల పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టడం లేదు.అందుకే ఈ మధ్య ఈ సూపర్ స్టార్ చేసిన సినిమాలన్నీ ప్లాప్స్ ఎదుర్కుంటున్నారు.

అయితే వరుస ప్లాప్స్ వస్తున్నా కూడా ఈయన రేంజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.ప్రెజెంట్ చేస్తున్న సినిమా జైలర్.

Advertisement

ఈ సినిమా భారీ హైప్ నెలకొంది.ఈ మధ్య కాలంలో రజనీకాంత్ సినిమాల్లో ఇంత హైప్ ఏర్పరుచుకున్న సినిమా ఇదే కావడం విశేషం.

కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మేకర్స్ వరుస అప్డేట్ లను అందిస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ నటీనటులను అనౌన్స్ చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు.

జైలర్ సినిమాలో స్టార్ నటీనటులు నటించడం అదనంగా ప్లస్ అవుతుంది.తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నట్టు అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.ఈ పోస్టర్ ఇప్పుడు మరిన్ని అంచనాలను పెంచేసింది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న సందర్భంగా నటీనటులు కూడా ఆ రేంజ్ లోనే తీసుకుంటూ భారీ హైప్ అయితే క్రియేట్ అయ్యేలా చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు