MLA Peddi Sudarshan Reddy Narsampeta: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు బిజెపి కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్లోనే సమైక్య నినాదం అన్ని ప్రతిపక్ష పార్టీలు సమైక్యాంధ్ర కోసమే పని చేస్తున్నాయి వారి జెండాలు వేరైనా.ఎజెండా మాత్రం ఒక్కటే.

!ఎన్ని బాణాలు ఎదురైనా తెలంగాణ ఆత్మబలం ముందు తక్కువే అని చూపాల్సిన సందర్భం వస్తుంది.తెలంగాణ సమాజం మరోసారి సమైక్యాంధ్ర కుట్రలను తిప్పుకోట్టాల్సిన అవసరం ఉంది.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

తాజా వార్తలు