Sr naresh super star krishna: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై స్పందించిన నరేష్.. ఇప్పుడు ఎలా ఉందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

అప్పట్లో ఎన్నో సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నారు కృష్ణ.

కాగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ వయసు మీద పడటంతో ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే.

సినిమాలకు దూరంగా ఉంటున్న కృష్ణ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఇంటిపట్టునే ఉంటున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ సార్ కృష్ణకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో అవుతోంది.

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థకు గురవడంతో హాస్పిటల్లో చేర్పించినట్టు పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఈ విషయంపై ఘట్టమనేని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Naresh Clarifies On Superstar Krishna Health Condition Details, Naresh, Supersta

సూపర్ స్టార్ కృష్ణకు ఏమయింది అంటూ కామెంట్స్ రూపంలో ఆవేదనను తెలియజేస్తున్నారు గట్టమనేని అభిమానులు.కాగా ఈ విషయంపై తాజాగా సీనియర్ నటుడు నరేష్ స్పందించారు.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.

Naresh Clarifies On Superstar Krishna Health Condition Details, Naresh, Supersta

కృష్ణ స్వల్ప అస్వస్థకు గురయ్యారని శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆయనను తాజాగా ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు నరేష్.హైదరాబాదులోని గచ్చిబౌలి కాంటినెంటల్ హాస్పిటల్ లో కృష్ణకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు.అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, 24 గంటల తర్వాత హాస్పిటల్ నుంచి కృష్ణను డిశ్చార్జ్ చేశారు.

ఘట్టమనేని అభిమానులు భయపడాల్సిన పని లేదు అని నరేష్ వెల్లడించారు.కాగా కృష్ణ సన్నిహితులు కొందరు సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం నిలకడగానే ఉందని జనరల్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్ళారని,ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని వారు తెలిపినట్లు సమాచారం.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు