BJP Kishan Reddy : మళ్లీ ప్రధానమంత్రి మోదీనే ..: కిషన్ రెడ్డి

పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ( BRS )తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( BJP Kishan Reddy ) అన్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల పట్ల మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు 17 సాధిస్తామన్నారు.

మొత్తంగా 400 స్థానాలు గెలుచుకుని మళ్లీ మోదీ ప్రధానమంత్రి( Narendra Modi ) అవుతారని ధీమా వ్యక్తం చేశారు.కాగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల సమ్మేళనం జరుగుతోంది.ఈ సమ్మేళనంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు