ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు.. మంత్రుల లిస్ట్..!!

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు( CM Nara Chandrababu Naidu ) ప్రమాణ స్వీకారం చేశారు.

తెలుగు రాజకీయాలలో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులు సినీ ప్రముఖులు హాజరయ్యారు.సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం అనంతరం మంత్రులుగా పవన్ కళ్యాణ్, ( Pawan Kalyan ) నారా లోకేష్,( Nara Lokesh ) అచ్చెనాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ,

Nara Chandrababu Naidu Who Took Oath As The Chief Minister Of Ap List Of Ministe

సత్య కుమార్,( Sathya Kumar ) వంగలపూడి అనిత,( Vangalapudi Anitha ) నిమ్మల రామానాయుడు, మహమ్మద్ ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి,పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, సవిత, వాసం శెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.

Nara Chandrababu Naidu Who Took Oath As The Chief Minister Of Ap List Of Ministe

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వేదికపై అన్న చిరంజీవి( Chiranjeevi ) ఆశీర్వచనం తీసుకున్నారు.

Advertisement
Nara Chandrababu Naidu Who Took Oath As The Chief Minister Of AP List Of Ministe

పవన్ కొడుకు అకిరా నందన్ పంచెకట్టులో రావడం జరిగింది.రామ్ చరణ్ కూడా హాజరయ్యారు.నారా మరియు నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలుగుదేశం మరియు జనసేన, బీజేపీ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు