ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం

ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం.

బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఘటన.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నానికి ప్రయత్నించిన ఆర్మూర్ కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త.తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో కక్ష పెంచుకున్న భర్త.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగడంతో పోలీసులకు సమాచారం తెలిపిన ఎమ్మెల్యే సిబ్బంది.అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.అతని వద్ద కత్తి, ఒక పిస్తోలు స్వాధీనం.

ఆ వ్యక్తిని విచారిస్తున్న బంజారాహిల్స్ పోలీసులు.

Advertisement
రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు

తాజా వార్తలు