TDP Leader Seshagiri Rao: తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం..

కాకినాడ జిల్లా: తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నం.మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావు పై హత్యకు కుట్ర.

భవానిమాల వేషంలో వచ్చిన దుండగుడు.శేషగిరి పై కత్తి తో దాడి చేసిన దుండగుడు.

చేతికి, తలకి బలమైన గాయాలు, ఆసుపత్రికి తరలింపు.దాడి చేసి బైక్ పై పరారైన దుండగుడు.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు