రాజధాని ప్రాంతంలో పేద ప్రజలు నివసించకూడదా..?: ఎంపీ నందిగామ సురేష్

పేదల పక్షాన నిలిచేవారంతా ఇళ్ల స్థలాల విషయంలో జీవో–45ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాలి.పేదలు జనావాసంలో ఉండటం చంద్రబాబుకి ఇష్టం లేదు.

జగన్ ఒక్కడే అందరు కలసి పట్టణ మధ్యలో ఉండాలని కోరుకునేది.

రాత్రి సమయంలో ఇడ్లీ, దోశ తింటున్నారా..? అయితే జాగ్రత్త..!

తాజా వార్తలు