ముచ్చటగా మూడు కోతులు.. ఏం చేస్తున్నాయో తెలుసా?

స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మినిమం నీడ్ అయిపోయింది.

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర చిన్నదో పెద్దదో స్మార్ట్ ఫోన్ ఉంటోంది.

చిన్న పిల్లల దగ్గర కూడా ఫోన్లు చూస్తూనే ఉన్నాం.వాటితో రకరకాల రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

పాటలు పాడుతూ, జోకులు చెబుతూ, డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోలను పోస్టు చేస్తున్నారు.ఇది ఇప్పటి వరకు మనుషుల వరకే పరిమితం కాగా.

ఇప్పుడు కోతులకు వరకూ వెళ్లాయి స్మార్ట్ ఫోన్లు.ఇక్కడ ఓ వ్యక్తి కోతులకు ఫోన్ చూపిస్తున్నాడు.

Advertisement

అందులో రీల్స్ ను చూస్తు ఆ కోతులు తెగ ఎంజాయ్ చేస్తున్నాయి.ఆ కోతులు స్మార్ట్ ఫోన్ ను స్క్రోల్ చేస్తూ దానినే తీక్షణంగా చూస్తున్నాయి.

ఈ కోతులు ఇలా ఫోన్ ను చూస్తుంటే చూడటానికి చాలా ముచ్చటగా అనిపిస్తోంది.ఈ వీడియో చాలా బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మనుషుల కంటే కూడా చాలా బాగా ఫోన్ వాడుతున్నాయంటూ చెబుతున్నారు.ఇన్నాళ్లు మనుషులే అనుకుంటే ఇప్పుడు కోతులు కూడా ఫోన్లకు అలవాటు పడుతున్నాయని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

ఇక కోతులు సోషల్ మీడియా అకౌంట్లు క్రియేట్ చేసుకుంటే మామూలుగా ఉండదని కామెంట్లు పెడుతున్నారు.వానరాల ఫోన్ వాడకం ఇలా ఉంటుంది.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
వైరల్ వీడియో : ఏంటి భయ్య.. కోడిని పట్టుకున్నట్లు చిరుతను అలా పట్టేసావ్..

ఫోన్ స్క్రోల్ చేస్తూ కోతులు చేస్తున్న హడావుడి మామూలుగా లేదు.కావాలంటే మీరూ ఓ లుక్కు వేసేయండి ఆ వీడియోపై.

Advertisement

తాజా వార్తలు